From Wikipedia, the free encyclopedia
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (1946-2020) భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత. ఇతడు అత్యధిక సినిమా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.[1][2][3] ఇతడు ఉత్తమ నేపథ్యగాయకుడిగా ఆరు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని స్వీకరించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచేత ఉత్తమ గాయకుడిగా 25 సార్లు నంది పురస్కారాన్ని అందుకున్నాడు[4][5][6][7]
ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భారతీయ భాషలలో 40,000కు పైగా పాటలను రికార్డు చేశాడు.[8] ఇతడు నాలుగు భాషలలో జాతీయ చలనచిత్ర పురస్కారాలను, ఐదు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలచే పెక్కు అవార్డులను పొందాడు. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది.[9]
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమాలకు పాడిన వేలాది పాటలలో కొన్ని:
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (సంవత్సరాల వారీ)
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.