Remove ads
తెలుగు సినీ నిర్మాణ సంస్థ From Wikipedia, the free encyclopedia
ఎల్లో ఫ్లవర్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. రమేష్ పుప్పాల 2015లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా తొలిసారిగా 2011లో రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిరపకాయ్ సినిమా రూపొందించబడింది.[1]
సంవత్సరం | సినిమా | నటులు | దర్శకుడు | మూలాలు |
---|---|---|---|---|
2011 | మిరపకాయ్ | రవితేజ, రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేథ్ | హరీష్ శంకర్ | [2][3] |
2012 | శ్రీమన్నారాయణ | నందమూరి బాలకృష్ణ, ఇషా చావ్లా, పార్వతీ మెల్టన్ | రవి చావలి | [4][5] |
2013 | పైసా | నాని, కేథరీన్ థెరీసా | కృష్ణవంశీ | [6][7] |
2013 | సన్నాఫ్ పెదరాయుడు | మనోజ్ మంచు | సాగర్ | [8] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.