From Wikipedia, the free encyclopedia
ఎం.వి.రామమూర్తిగా ప్రసిద్ధిచెందిన మల్లాది వెంకట రామమూర్తి ప్రముఖ న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్, హేతువాది.[1]
ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యుడు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గము[2] నుండి పార్టీ రహిత అభ్యర్థిగా పోటీ చేసి ఎం.ఎన్.రాయ్ భావాలను ప్రచారం చేశారు.[3] 1975 నుండి మరణించే వరకు 'వికాసం' పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. రామమూర్తి అఖిల భారత రాడికల్ హ్యూమనిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా పనిచేశాడు. 1975-77ల మధ్య ఎమర్జెన్సీ కాలంలో జైలుశిక్ష అనుభవించాడు. ఈయన సతీమణి మల్లాది సుబ్బమ్మ తెలుగులో ప్రముఖ స్త్రీవాద రచయిత్ర.[4]
రామమూర్తి 1998, సెప్టెంబర్ 24న మరణించాడు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.