కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో ఈశాన్యఢిల్లీ జిల్లా ఒకటి. ఈ జిల్లా 1997లో స్థాపించబడింది. జిల్లా పశ్చిమ సరిహద్దులో యమునా నది, ఉత్తర, తూర్పు సరిహద్దులలో ఘజియాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో తూర్పు ఢిల్లీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉత్తర ఢిల్లీ ఉన్నాయి. ఈ జిల్లా ప్రధాన కేంద్రం నంద్ నగరి
ఈశాన్య ఢిల్లీ జిల్లా | |
---|---|
ఢిల్లీ జిల్లాలు | |
ఢిల్లీ పటంలో ఈశాన్య ఢిల్లీ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఢిల్లీ |
విభాగం | ఢిల్లీ విభాగం |
ప్రధాన కార్యాలయం | నంద్ నగరి |
Government | |
• లోక్‌సభ సభ్యుడు | మనోజ్ తివారీ |
• డ్విపూటీ కమీషనర్ | శశి కౌషల్ (ఐఎఎస్) |
విస్తీర్ణం | |
• ఢిల్లీ జిల్లాలు | 62 కి.మీ2 (24 చ. మై) |
జనాభా (2011)[1] | |
• ఢిల్లీ జిల్లాలు | 22,41,624 |
• జనసాంద్రత | 36,155/కి.మీ2 (93,640/చ. మై.) |
• Urban | 22,20,097 |
• Rural | 21,527 |
జనాభా | |
• జనాభా గ్రోత్ | 26.78% |
• అక్షరాస్యత | 83.09% |
• లింగ నిష్పత్తి | 886 |
భాషలు | |
• అధికార | హిందీ, ఆంగ్లం |
Time zone | UTC+5:30 |
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,241,624 |
ఇది దాదాపు. | లత్వియా దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[2][3] |
640 భారతదేశ జిల్లాలలో. | 202వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 36155 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 26.78%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 886:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 83.09%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
పట్టణాలు , గ్రామాలు
ఈశాన్య డిల్లీ జిల్లాలోని పట్టణాలు: :[4]
- బాబర్ పుర్
- దయాళ్ పుర్
- గికల్ పుర్
- మనోడ్లి
- నంద నగరి
- సుందర్ నగరి
- సీమాపురి
- దిల్షాద్ గార్డెన్
- జ్ఫ్రబాద్, ఢిల్లీ జఫ్రాబాద్
- జీవన్ పుర్ (జొహ్రి పుర్)
- కరవాల్ నగర్
- ఖజూరి ఖాస్
- మీర్ పుర్ టర్క్
- ముస్తాఫాబాద్ (ఢిల్లీ )
- సాదత్ పుర్ గుజ్రాన్
- న్యూ ఉస్మాన్పూర్
- జియావుద్దీన్ పుర్
ఈశాన్య ఢిల్లీ గ్రామాలు నిర్వహణా పరంగా 3 విభాగాలుగా విభజించబడ్డాయి: షహ్దర, సీమా పురి, మండోలి, సీలంపూర్ (12 గ్రామాలు).[5]
- బదర్ పూర్ ఖాదర్
- పుర్ ఢిల్లీ
- పుర్ షహ్దర
- సబ పుర్ ఢిల్లీ
- సబ పుర్ షహ్దరా
- బగియాబాద్ ( ఢిల్లీ)
- సాదత్ పుర్ ముసల్మనన్
- బిహారీ పుర్
- షేర్ పుర్
- గర్హి మెండు
- తుఖ్మిర్ పుర్
- ఖాన్ పుర్ ధాని
ఇవి కూడా చూడండి
సరిహద్దులు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.