ఇలవేల్పు 1956, జూన్ 21న విడుదలైన తెలుగు సినిమా. శివాజీ గణేశన్, పద్మిని జంటగా 1954లో విడుదలైన తమిళ సినిమా ఎదిర్ పరదాతు దీనికి మూలం.

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
ఇలవేల్పు
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం ఎల్.వి.ప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
చలం,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
రమణారెడ్డి,
సూర్యకాంతం
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం పి.సుశీల,
రఘునాథ పాణిగ్రాహి,
పి.లీల,
సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రొడక్షన్స్
విడుదల తేదీ 21 జూన్ 1956 (1956-06-21)(భారత్)
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

నట బృందం

పాటలు


మరింత సమాచారం సం., పాట ...
సం.పాటపాట రచయితగానంపాట నిడివి
1."అన్నన్న విన్నావా చిన్ని కృష్ణుడు"అనిసెట్టిజిక్కి కృష్ణవేణి 
2."ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని"అనిసెట్టిరఘునాథ పాణిగ్రాహి 
3."చల్లని పున్నమి వెన్నెలలోనే"వడ్డాదిసుసర్ల దక్షిణామూర్తి, పి.సుశీల 
4."చల్లని రాజా ఓ చందమామ"వడ్డాదిరఘునాథ పాణిగ్రాహి, పి.సుశీల, పి.లీల 
5."నీమము వీడి అజ్ఞానముచే పలుబాధలు పడనేల"కొసరాజుపి.లీల బృందం 
6."స్వర్గమన్న వేరే కలదా శాంతి వెలయు"అనిసెట్టిపి.లీల 
7."జనగణ మంగళదాయక రామం" పి.లీల బృందం 
8."నీవే భారతస్త్రీలపాలిట వెలుగు చూపే"శ్రీశ్రీపి.లీల బృందం 
9."పలికన బంగారమాయెనటే పలుకుము"వడ్డాదిపి.సుశీల 
10."పంచభూతైకరూపం పావనం (పద్యం)" పి.లీల 
11."గంప గయ్యాళి అదే గంప గయ్యాళి సిగ్గుమాలి"కొసరాజుపి.సుశీల 
మూసివేయి

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: సుసర్ల దక్షిణామూర్తి.

విశేషాలు

  • ఈ సినిమాను హిందీలో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో మీనాకుమారి, రాజ్‌కపూర్ నాయకీనాయకులుగా శారద పేరుతో తీసి 1957లో విడుదల చేశారు.
  • ఇదే సినిమా మలయాళంలో నిత్యకన్యక పేరుతో 1963లో విడుదలయ్యింది.

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • తెలుగు సినిమా పాటలు బ్లాగు - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.