ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్

From Wikipedia, the free encyclopedia

ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ 1991లో విడుదలైన తెలుగు సినిమా. సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై ఆచంట గోపీనాథ్ నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, దివ్యవాణి, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం ఆచంట గోపీనాథ్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
దివ్యవాణి,
పూజిత,
కె . వసంత్ కుమార్,
వై.విజయ
సంగీతం జె.వి.రాఘవులు
గీతరచన జాలాది,
డి.నారాయణవర్మ,
సాహితి
సంభాషణలు కాశీ విశ్వనాథ్
కూర్పు డి.రాజగోపాల్
నిర్మాణ సంస్థ సుచిత్ర క్రియేషన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

తారాగణం

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
పాటల జాబితా[2]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."అమ్మ నా మువ్వొంకాయో గుమ్మెత్తే గుత్తోంకాయో"జాలాదిజె. వి. రాఘవులుపి.సుశీల,
ఎస్.పి.శైలజ
 
2."గుడుగుడుగుంచెం గుడిశివలింగంఎర్రటోపీ"జాలాదిజె. వి. రాఘవులుచిత్ర,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి.శైలజ
 
3."గోకులమిదిగోనయ్యో గోకులమదిని నీదయ్యో"సాహితిజె. వి. రాఘవులుచిత్ర,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 
4."చల్ల చల్లగా వచ్చి పక్కకు రా"డి. నారాయణవర్మజె. వి. రాఘవులుచిత్ర,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 
5."శివుడో శివుడో శ్రీరంగం గంగ నేత్తికెక్కినాక సారంగామా"జాలాదిజె. వి. రాఘవులుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 
మూసివేయి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.