Remove ads
From Wikipedia, the free encyclopedia
ఆపద మొక్కులవాడు 2008లో విడుదలైన పొలిటికల్ ఎంటర్ టైనర్ చిత్రం. అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై మల్లిఖార్జున నిర్మించిన ఈ సినిమాకు పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించాడు. నాగేంద్రబాబు, సాయికూమార్, తనికెళ్ళ భరణి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు లెనీనా చౌదరి సంగీతాన్నందించాడు. "శ్రావణ మాసం", "ఆపరేషన్ ధుర్యోధన" చిత్రాల తర్వాత పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అపజయం పాలైంది. ఈ సినిమాలో నాగబాబు పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.[2]
ఆపద మొక్కులవాడు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పోసాని కృష్ణమురళి |
---|---|
నిర్మాణం | మల్లికార్జున |
రచన | పోసాని కృష్ణమురళి |
తారాగణం | నాగేంద్రబాబు, సాయికుమార్, తనికెళ్ళ భరణి, చలపతిరావు, ఏ.వి.యస్, కోట శంకరరావు, బాబూమోహన్, చావా శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, రాయపాటి శ్రీనివాస్, అస్మిత, సన, హేమ, ఉదయభాను, లక్ష్య, సురేఖావాణి, సుజాత దీక్షిత్[1] |
సంగీతం | లెనినా చౌదరి |
నిర్మాణ సంస్థ | అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.