అబ్బాయిగారు - అమ్మాయిగారు

From Wikipedia, the free encyclopedia

అబ్బాయిగారు - అమ్మాయిగారు

అబ్బాయిగారు అమ్మాయిగారు 1972, ఆగష్టు 31న విడుదలైన తెలుగు సినిమా. డి.బి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణ, వాణిశ్రీ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
అబ్బాయిగారు - అమ్మాయిగారు
(1972 తెలుగు సినిమా)
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వం వి. రామచంద్రరావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ డి.బి.ఎన్.ప్రొడక్షన్స్
భాష తెలుగు
మూసివేయి

తారాగణం[2]

సాంకేతిక వర్గం[2]

పాటలు, పద్యాలు

మరింత సమాచారం క్ర.సం., పాట/పద్యం ...
పాటల వివరాలు[2]
క్ర.సం.పాట/పద్యంరచయితగాయకులు
1అయిన వారము శ్రీహరి కాప్త జనము (పద్యం)చెరువు ఆంజనేయశాస్త్రిపి.బి.శ్రీనివాస్
2మనసు నిచ్చితి పాండవ మధ్యమునకు (పద్యం)చెరువు ఆంజనేయశాస్త్రిపి.సుశీల
3ఔర ఇది యేమి దుర్బుద్ధి యోగిరాజ (పద్యం)చెరువు ఆంజనేయశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4కడు మూర్ఖులైనట్టి ఘనులు నూర్వురగన్న ధృతరాష్ట్రుడేమంత ధన్యుడయ్యె (పద్యం)చెరువు ఆంజనేయశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
5అధిక సంతానమును గన్న హాయి సున్న (పద్యం)చెరువు ఆంజనేయశాస్త్రిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
6తొలిచూపు చూసింది హృదయాన్ని మరుచూపు వేసింది భందాన్నిఆత్రేయఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
7నామీద దయరాదా ఇకనైన నన్ను మై వెయ్యరాదా నమ్ముకొన్న వాణ్ణి నీ నామ జపం చేయువాణ్ణికొసరాజుమాధవపెద్ది
8అలాంటిలాంటి ఆడదాన్నికాను అబ్బాయో ఎలాటిదాన్నో నా తడాఖ సూపుతానయోకొసరాజుఎల్.ఆర్.ఈశ్వరి
9అమ్మాయ్‌గోరూ ఓహో అమ్మాయిగోరూ అవుతారు త్వరలోనే అమ్మగారు తమరు అమ్మగారుఆరుద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
10ఊగకురోయ్ మావా ఊగకురోయ్ ఊగుచు తూగుచు చచ్చేటట్టు తాగకురోయ్ తప్ప తాగకురోయ్సినారెఎల్.ఆర్.ఈశ్వరి
11నవ్వరా నువైనా నవ్వరా బాబు ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబుసినారెపి.సుశీల
మూసివేయి

మూలాలు

బాహ్య లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.