From Wikipedia, the free encyclopedia
అనసూయమ్మ గారి అల్లుడు 1986, జూలై 2న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నందమూరి బాలకృష్ణ, భానుప్రియ, శారద తదితరులు నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[2][3][4]
అనసూయమ్మ గారి అల్లుడు | |
---|---|
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
రచన | పరుచూరి సోదరులు (కథ/మాటలు) |
స్క్రీన్ ప్లే | ఎ. కోదండరామిరెడ్డి |
నిర్మాత | నందమూరి బాలకృష్ణ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ భానుప్రియ శారద |
ఛాయాగ్రహణం | నందమూరి మోహన కృష్ణ |
కూర్పు | వేమూరి రవి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 2 జూలై 1986 |
సినిమా నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం అందించాడు. వేటూరి సుందరరామమూర్తి పాటలు రాసాడు. ఏవిఎం స్టూడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.
క్రమసంఖ్య | పాట పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "అత్త అనసూయమ్మ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:22 |
2 | "భామా భామా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమోల | 4:26 |
3 | "ఇంకా ముద్దుల" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:14 |
4 | "తళుకు తాంబూలమిస్తా" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:37 |
5 | "తొలిరేయి" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:02 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.