పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు From Wikipedia, the free encyclopedia
అజహర్ మహమూద్ (జననం 1975, ఫిబ్రవరి 28) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. 2019 వరకు పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్ | 1975 ఫిబ్రవరి 28|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 1 అం. (185 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 146) | 1997 అక్టోబరు 6 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2001 మే 31 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 108) | 1996 సెప్టెంబరు 16 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2007 మార్చి 17 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–2006/07 | ఇస్లామాబాద్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995/96–1996/97 | యునైటెడ్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998/99–2004/05 | రావల్పిండి క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999/00–2001/02 | పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002–2007; 2013–2016 | సర్రే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2010/11 | హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2010/11 | Islamabad Leopards | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2012 | కెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | ఆక్లాండ్ క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012 | దుర్దాంతో ఢాకా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012–2013 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | Sydney Thunder | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Barisal Burners | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | కేప్ కోబ్రాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | బార్బడోస్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2016 జనవరి 22 |
గతంలో, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు, ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్‌కు టెస్టులు, వన్డేలు ఆడాడు. ఇతడు ద్వంద్వ బ్రిటిష్ పౌరుడు.[2]
యుక్తవయసులో, 1990వ దశకం ప్రారంభంలో పాకిస్తాన్ తరపున వన్ డే ఇంటర్నేషనల్ ఆడిన ఇర్ఫాన్ భట్టి అజహర్‌కు మార్గదర్శకత్వం వహించాడు. నెట్ ప్రాక్టీస్ చేయనప్పుడు, అజహర్ తన ఇంటి ముందున్న క్రికెట్ గ్రౌండ్‌లోని సిమెంటు పిచ్‌పై టేప్ బాల్ క్రికెట్ ఆడాలని ఇష్టపడేవాడు.[3]
సర్రే[4] కొరకు కౌంటీ క్రికెట్ ఆడాడు. 2007 నవంబరులో కెంట్ కొరకు ఆడటానికి రెండు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసాడు.[5]
అజహర్ 2011లో బ్రిటిష్ పౌరసత్వం పొందాడు.[2] అతను ఇంగ్లిష్-క్వాలిఫైడ్ ప్లేయర్‌గా కెంట్‌కి ఆడటానికి అనుమతించింది.
అజహర్ 1996లో టొరంటో క్రికెట్ క్లబ్,[6] లో భారత్ కు వ్యతిరేకంగా తన వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. 1997లో రావల్పిండిలోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. సెంచరీ కొట్టే వరకు పెద్దగా గుర్తింపు పొందలేదు, ఔట్ కాకుండానే అర్ధ సెంచరీ చేశాడు.[7] ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై మరో రెండు సెంచరీలు సాధించాడు.
2016 నవంబరులో, పాకిస్థాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు.[8] అదే సంవత్సరం ప్రారంభంలో, జాతీయ జట్టు కోసం కూడా ఇదే హోదాలో పనిచేశాడు. రెండు పిఎస్ఎల్ ఫ్రాంచైజీలు కరాచీ కింగ్స్ & ముల్తాన్ సుల్తాన్‌లకు బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. 2021 డిసెంబరు 3న, ఇస్లామాబాద్ యునైటెడ్ వారి పిఎస్ఎల్ 7వ సీజన్‌కు ప్రధాన కోచ్‌గా నియమించింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.