రాంచీ
జార్ఖండ్ రాజధాని భారతదేశం / From Wikipedia, the free encyclopedia
రాంచీ (హిందీ: राँची) భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని.[1] రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.[2]
?రాంచీ జార్ఖండ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 23.35°N 85.33°E / 23.35; 85.33 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 620 మీ (2,034 అడుగులు) |
జనాభా | 946,455 (census 2,001) |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 834001 • +0651 |