ఎంఐ కేప్ టౌన్
దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు / From Wikipedia, the free encyclopedia
ఎంఐ కేప్ టౌన్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇది మొదట ఎస్ఏ20 టోర్నమెంట్లో పాల్గొన్నది.[2] ఈ జట్టు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉంది. 2022లో ఏర్పడింది. జట్టు హోమ్-గ్రౌండ్ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్. ఈ జట్టుకు సైమన్ కటిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.[3][4] ఫ్రాంచైజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది.[5]
త్వరిత వాస్తవాలు లీగ్, వ్యక్తిగత సమాచారం ...
లీగ్ | ఎస్ఏ20 | |
---|---|---|
వ్యక్తిగత సమాచారం | ||
కెప్టెన్ | రషీద్ ఖాన్ | |
కోచ్ | రాబిన్ పీటర్సన్[1] | |
యజమాని | ముంబై ఇండియన్స్ | |
జట్టు సమాచారం | ||
నగరం | కేప్ టౌన్ | |
స్థాపితం | 2022; 2 సంవత్సరాల క్రితం (2022) | |
స్వంత మైదానం | న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ | |
అధికార వెబ్ సైట్ | https://micapetown.co.za/ | |
| ||
మూసివేయి