DFrom Wikipedia, the free encyclopedia D లేదా d (ఉచ్చారణ: డి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 4 వ అక్షరం. d ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డీస్ (D's) అని,[1] తెలుగులో "డి"లు అని పలుకుతారు. ఇది C అక్షరానికి తరువాత, E అక్షరమునకు ముందు వస్తుంది (C D E). D కర్సివ్ (కలిపి వ్రాత)
D లేదా d (ఉచ్చారణ: డి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 4 వ అక్షరం. d ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డీస్ (D's) అని,[1] తెలుగులో "డి"లు అని పలుకుతారు. ఇది C అక్షరానికి తరువాత, E అక్షరమునకు ముందు వస్తుంది (C D E). D కర్సివ్ (కలిపి వ్రాత)