![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b8/Superb_fairy_wren2_LiquidGhoul.jpg/640px-Superb_fairy_wren2_LiquidGhoul.jpg&w=640&q=50)
పక్షి
From Wikipedia, the free encyclopedia
పక్షులు రెండు కాళ్ళు, రెక్కలు కలిగియుండి ఎగురగలిగే, అండోత్పాదక జంతువులు. తెలుగు భాషలో పక్షి పదానికి వికృతి పదము పక్కి. ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా 10,000 జాతుల పక్షులున్నాయి. ఇవి అతిచిన్న పరిమాణం నుండి 6 అడుగుల వరకూ ఉన్నాయి. దొరికిన శిలాజాల ప్రకారం పక్షులు జురాసిక్ యుగం (150-200 మిలియన్ సంవత్సరాల పూర్వం) నుండి పరిణామం చెందాయి. పక్షులకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'ఆర్నిథాలజీ' (ornithology) అంటారు. ప్రతి సంవత్సరం మే నెల రెండవ శనివారం అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం నిర్వహించబడుతుంది.[1]
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు పక్షులు Temporal range: జురాసిక్ యుగం ఆఖరు - ప్రస్తుతము, Scientific classification ...
పక్షులు Temporal range: జురాసిక్ యుగం ఆఖరు - ప్రస్తుతము | |
---|---|
![]() | |
Superb Fairy-wren, Malurus cyaneus, juvenile | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | |
Class: | పక్షులు |
క్రమాలు | |
సుమారు రెండు డజన్లు - క్రింద విభాగము చూడండి. |
మూసివేయి