2019 హర్యానా శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
హర్యానా శాసనసభకు 90 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 21 అక్టోబర్ 2019న హర్యానాలో శాసనసభ ఎన్నికలు జరిగాయి.[1][2] ఓటింగ్ శాతం 68.20% నమోదైంది.[3] ఫలితాలు 24 అక్టోబర్ 2019న ప్రకటించబడ్డాయి.[4]
త్వరిత వాస్తవాలు హర్యానా శాసనసభలో మొత్తం 90 సీట్లు మెజారిటీ కోసం 46 సీట్లు అవసరం, వోటింగు ...
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
హర్యానా శాసనసభలో మొత్తం 90 సీట్లు మెజారిటీ కోసం 46 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వోటింగు | 68.20% ( 8.34%) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, జననాయక్ జనతా పార్టీ, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ -జేజేపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుండి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.[5]
అంతకుముందు 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించి రాష్ట్రంలో పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ముగించి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.