![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/12/ChrisGayle_Cropped.jpg/640px-ChrisGayle_Cropped.jpg&w=640&q=50)
2015 క్రికెట్ ప్రపంచ కప్ గణాంకాలు
From Wikipedia, the free encyclopedia
2015 క్రికెట్ ప్రపంచ కప్‌కి సంబంధించిన గణాంకాల జాబితాలు ఈ పేజీలో చూడవచ్చు. ప్రతి జాబితాలోనూ భాగస్వామ్య రికార్డులు మినహా మొదటి ఐదు రికార్డులు (ఒకవేళ ఐదవ స్థానంలో ఒక కంటే ఎక్కువ రికార్డులు ఉంటే అవన్నీ) ఉంటాయి.
క్రిస్ గేల్ ప్రపంచ కప్ పోటీల్లో తొలి డబుల్ సెంచరీ చేసాడు.
టిమ్ సౌథీ 7–33 (9) తో ఈ ప్రపంచ కప్‌లో అత్యుత్తమ బౌలింగు గణాంకాలు సాధించాడు