1979 భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు 1979 లో భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి జరిగాయి. భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ హిదాయతుల్లా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. [1] ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసి ఉంటే, ఈ ఎన్నికలు 27 ఆగస్టు 1979న జరిగేవి.

షెడ్యూల్

ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం 1979 జులై 23న ప్రకటించింది [2]

మరింత సమాచారం స.నెం., పోల్ ఈవెంట్ ...
స.నెం. పోల్ ఈవెంట్ తేదీ
1. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ 1979 ఆగస్టు 6
2. నామినేషన్ పరిశీలన తేదీ 1979 ఆగస్టు 7
3. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ 1979 ఆగస్టు 9
4. పోలింగ్ తేదీ 1979 సెప్టెంబర్ 27
5. కౌంటింగ్ తేదీ NA
మూసివేయి

ఫలితాలు, ప్రమాణ స్వీకారం

  • మహమ్మద్ హిదయతుల్లా 1979 ఆగస్టు 9న ఉపరాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
  • మహమ్మద్ హిదయతుల్లా 1979 ఆగస్టు 31న రాష్ట్రపతి కార్యాలయంలో ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశాడు [2]

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.