![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d4/President_Zakir_Husain_1998_stamp_of_India.jpg/640px-President_Zakir_Husain_1998_stamp_of_India.jpg&w=640&q=50)
1967 భారత రాష్ట్రపతి ఎన్నికలు
రాష్ట్రపతి ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
భారత ఎన్నికల సంఘం రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో డాక్టరు జాకీర్ హుస్సేన్ 4,71,244 ఓట్లు పొందాడు. జాకీర్ హుస్సేన్ ప్రత్యర్థి కోకా సుబ్బారావు 3,63,971 ఓట్లు పొందాడు. దీంతో రాష్ట్రపతి ఎన్నికలలో జాకీర్ హుస్సేన్ గెలిచాడు.
త్వరిత వాస్తవాలు Nominee, Party ...
![]() | ||||||||||||||||||||
| ||||||||||||||||||||
| ||||||||||||||||||||
![]() | ||||||||||||||||||||
|
మూసివేయి