1812 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1809 1810 1811 - 1812 - 1813 1814 1815
దశాబ్దాలు: 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి 23: అమెరికా, మిస్సోరీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 గా నమోదయింది.
  • ఫిబ్రవరి 7: అమెరికా, మిస్సోరీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8 గా నమోదయింది.
  • జూలై 22: 'సలమాంకా యుద్ధం' (స్పెయిన్) లో ఆర్ధర్ వెలెస్లీ నాయకత్వంలోని (తరువాత వెల్లింగ్టన్ డ్యూక్) బ్రిటిష్ సైన్యం, ఫ్రెంచి సైన్యాన్ని ఓడించింది.
  • డిసెంబరు 29: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.

జననాలు

Thumb
చార్లెస్ డికెన్స్
  • జనవరి 6: బాలశాస్త్రి జంబేకర్, భారతీయ సంఘ సంస్కర్త.
  • ఫిబ్రవరి 7: చార్లెస్ డికెన్స్, ప్రసిద్ధ ఆంగ్ల నవలా రచయిత.
  • మే 7: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)

మరణాలు

పురస్కారాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.