1207 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంవత్సరాలు: | 1204 1205 1206 - 1207 - 1208 1209 1210 |
దశాబ్దాలు: | 1180లు 1190లు - 1200లు - 1210లు 1220లు |
శతాబ్దాలు: | 12 వ శతాబ్దం - 13 వ శతాబ్దం - 14 వ శతాబ్దం |
- ఫిబ్రవరి 2: ప్రస్తుత ఎస్టోనియా, లాట్వియాతో కూడిన టెర్రా మరియానా పవిత్ర రోమన్ సామ్రాజ్యం లోని భాగంగా స్థాపించబడింది.
- నవంబరు: ఇంగ్లాండ్‌లోని మార్కెట్ పట్టణం లీడ్స్ తన మొదటి చార్టర్‌ను అందుకుంది.
- పోప్ ఇన్నోసెంట్ III స్వాబియాకు చెందిన ఫిలిప్ కోసం పవిత్ర రోమన్ చక్రవర్తిగా ప్రకటించాడు. అంతకుముందు అతడు ఒట్టో IV కి ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకున్నట్లైంది.
- సెప్టెంబర్ 30: పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త, సూఫీ జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి (మ.1273).
- జూన్ 17: దావోజి, చైనీస్ బౌద్ధ సన్యాసి (జ. 1130 )
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.