![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8c/Hindustan_Aeronautics_Limited_-_Milestones_and_Highlights_at_HAL_Museum%252C_Bengaluru_%2528Ank_Kumar%2529_01.jpg/640px-Hindustan_Aeronautics_Limited_-_Milestones_and_Highlights_at_HAL_Museum%252C_Bengaluru_%2528Ank_Kumar%2529_01.jpg&w=640&q=50)
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
From Wikipedia, the free encyclopedia
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (Hindustan Aeronautics Limited) (HAL) కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన అంతరిక్ష, రక్షణ ( ఏరోస్పేస్, డిఫెన్స్) కంపెనీ. ఈ సంస్థ నిర్వహణ భారత రక్షణ మంత్రిత్వ శాఖ వారితో నిర్వహించబడుతుంది. కంపెనీ తయారీలో యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు రక్షణ సంభదించిన వాటిని తయారుచేస్తుంది. ఈ సంస్థ స్థాపన 1940 వ సంవత్సరంలో హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ గా స్థాపించారు, తరువాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గా పిలువబడుతున్నది[7].
త్వరిత వాస్తవాలు రకం, వర్తకం ...
![]() | |
రకం | ప్రభుత్వ రంగ సంస్థలు |
---|---|
పరిశ్రమ |
|
స్థాపన |
|
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | ఆర్.మాధవన్ (ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్) |
ఉత్పత్తులు |
|
రెవెన్యూ | ![]() |
Operating income | ![]() |
Net income | ![]() |
Total assets | ![]() |
Total equity | ![]() |
యజమాని | భారత ప్రభుత్వం (75.15%) [4][5] |
ఉద్యోగుల సంఖ్య | 28,345 (April 2019)[6] |
వెబ్సైట్ | hal-india.co.in |
మూసివేయి