హనఫీ (Hanafi) (అరబ్బీ : حنفي ) పాఠశాల, నాలుగు మజహబ్ ల పాఠశాలలలో అతి ప్రాచీనమైనది. ఇది సున్నీ ఇస్లాం లోని ఫిఖహ్ ఇస్లామీయ న్యాయశాస్త్ర పాఠశాల. దీనిని అబూ హనీఫా అన్-నౌమాన్ స్థాపించాడు. (అరబ్బీ : النعمان بن ثابت‎) (699 - 767 CE).

మాలికి, షాఫయీ, హంబలీ, హనఫీ ముస్లింలు, ఆఫ్రికా, ఆసియా, యూరప్ లో చూపు పటము.

హనఫీలు ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, అమెరికా ముస్లింలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోని ముస్లింలలో 90% మంది సున్నీ ముస్లింలైతే, సున్నీ ముస్లింలలో దాదాపు 70% హనఫీలు.

ప్రముఖ హనఫీలు

  • అబూ హనీఫా
  • అబూ యూసుఫ్
  • అబూ మన్సూర్ అల్ మాతురీజీ
  • బహాఉద్దీన్ నఖ్ష్‌బంద్ బుఖారీ
  • జలాలుద్దీన్ ముహమ్మద్ రూమీ
  • షాహ్ వవీఉల్లాహ్
  • అహ్మద్ రజా ఖాన్
  • ముహమ్మద్ ఇల్యాస్
  • ముహమ్మద్ జకరియా అల్-కందహ్లవీ
  • రషీద్ అహ్మద్ గంగోహీ
  • ఇల్యాస్ అత్తార్ ఖాద్రి
  • అష్రఫ్ అలీ థానవీ
  • షిబ్లీ నౌమానీ
  • తాహిరుల్ ఖాద్రి

హనఫీ సమూహాల ఉద్యమాలు

  • దేవ్‌బందీ
  • బరేల్‌వీ
  • మాతురీజీ
  • సున్నీ బోహ్రా
  • తబ్లీగీ జమాత్

మూలాలు

బయటి లింకులు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.