స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం
From Wikipedia, the free encyclopedia
స్టాన్ ఫొర్డ్ విశ్వవిద్యాలయాన్ని 1885 లొ లేలాండ్, జేన్ స్టాన్ ఫొర్డ్ దంపతులు స్థాపించారు [4]. ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలొ ఉంది. ఇది ప్రపంచంలోనే పేరుపొందిన ప్రైవేటు పరిశోధన విశ్వవిద్యాలయాలల్లో [5] ఒకటి .
త్వరిత వాస్తవాలు రకం, స్థాపితం ...
రకం | ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 1891; 133 సంవత్సరాల క్రితం (1891)[1][2] |
వ్యవస్థాపకుడు | లేలాండ్ , జేన్ స్టాన్ఫోర్డ్ |
స్థానం | స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ 37°25′42″N 122°10′08″W[3] |
మూసివేయి