![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Ceres_-_RC3_-_Haulani_Crater_%252822381131691%2529.jpg/640px-Ceres_-_RC3_-_Haulani_Crater_%252822381131691%2529.jpg&w=640&q=50)
సెరిస్ (మరుగుజ్జు గ్రహం)
From Wikipedia, the free encyclopedia
సెరిస్ (ఆంగ్లం: Ceres; చిహ్నం: )[14] లేదా '1 సెరిస్' ఒక మరుగుజ్జు గ్రహం, ఇది సౌరమండలము లోని చిన్న మరుగుజ్జు గ్రహం. ఆస్టెరాయిడ్ పట్టీలో ఏకైక మరుగుజ్జు గ్రహం. దీనిని జనవరి 1 1801 లో, గ్యూసిపే పియాజ్జీ కనుగొన్నాడు.[15] దీనికి రోమన్ దేవత 'సెరిస్' పేరును పెట్టాడు.
త్వరిత వాస్తవాలు Discovery, Discovered by: ...
![]() | |||||||
Discovery | |||||||
---|---|---|---|---|---|---|---|
Discovered by: | గ్యూసిపే పియాజ్జీ | ||||||
Discovery date: | జనవరి 1, 1801 | ||||||
MPC designation: | 1 సెరిస్ | ||||||
Alternative names: | A899 OF; 1943 XB | ||||||
Minor planet category: | మరుగుజ్జు గ్రహం ప్రధాన పట్టీ | ||||||
కక్ష్యా లక్షణాలు | |||||||
Epoch November 26, 2005 (JD 2453700.5)[1] | |||||||
అపహేళి: | 447,838,164 km 2.987 AU | ||||||
పరిహేళి: | 381,419,582 km 2.545 AU | ||||||
Semi-major axis: | 414,703,838 km 2.765 956 424 AU[2] | ||||||
అసమకేంద్రత (Eccentricity): | 0.07976017[2] | ||||||
కక్ష్యా వ్యవధి: | 1679.819 days 4.599 years | ||||||
సగటు కక్ష్యా వేగం: | 17.882 km/s | ||||||
మీన్ ఎనామలీ: | 108.509° | ||||||
వాలు: | 10.586712°[2] | ||||||
Longitude of ascending node: | 80.40696°[2] | ||||||
Argument of perihelion: | 73.15073°[2] | ||||||
భౌతిక లక్షణాలు | |||||||
ద్రవ్యరాశి: | 9.43±0.07×1020 kg[3] | ||||||
సగటు సాంద్రత: | 2.077 ± 0.036 g/cm³[4] | ||||||
మధ్యరేఖ వద్ద ఉపరితల గురుత్వం: | 0.27 m/s² 0.028 g[5] | ||||||
పలాయన వేగం: | 0.51 km/s[5] | ||||||
సైడిరియల్ రోజు: | 0.3781 d 9.074170 h[6][7] | ||||||
అక్షాంశ వాలు: | about 3°[4] | ||||||
ఉత్తర ధ్రువపు రైట్ ఎసెన్షన్: | 19 h 24 min 291°[4] | ||||||
డిక్లనేషన్: | 59°[4] | ||||||
అల్బిడో: | 0.090 ± 0.0033 (V-band geometric)[8] | ||||||
ఉపరితల ఉష్ణోగ్రత: కెల్విన్ |
| ||||||
Spectral type: | C[10] | ||||||
Apparent magnitude: | 6.7[11] to 9.32[12] | ||||||
Absolute magnitude: | 3.36 ± 0.02[8] | ||||||
Angular size: | 0.84"[13] to 0.33"[5] | ||||||
విశేషాలు: | Cererian, Cerian |
మూసివేయి
దీని వ్యాసం దాదాపు 950 కి.మీ.లు గలదు. ఆస్టెరాయిడ్ పట్టీలో, అత్యంత గరిమ గల్గిన శరీరం. ఈ పట్టీ లోని మొత్తం గరిమలో, మూడవ వంతు గరిమ దీని సొంతం.[16] దీని గురుత్వం తక్కువైననూ, దీని శరీరం గుండ్రని ఆకారంలో యున్నది.[8] దీని ఉపరితలం మంచు, హైడ్రేట్లు, లవణాలు, కార్బొనేట్లు, మట్టితో కూడినది.[10]