![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/17/Samih_al-qasim.jpg/640px-Samih_al-qasim.jpg&w=640&q=50)
సమీ అల్-ఖసీమ్
పాలస్తీనాకు చెందిన కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
సమీ అల్-ఖసీమ్ (మే 11, 1939 - ఆగస్టు 19, 2014) పాలస్తీనాకు చెందిన కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త. తన కవిత్వంతో, వ్యాసాలతో మధ్య ఆసియాలోని అరబిక్ దేశాల్లోని పేరొందిన సాహితీవేత్తలలో ఒకడిగా పేరుగాంచాడు.[1]