From Wikipedia, the free encyclopedia
ఈ అచ్చు సంవృతం, అంటే చాలా వరకు నోరు మూసి ఉంటుంది. పలికినప్పుడు నాలిక నోటీలో వెనుకన ఉంచటంతో కంఠం నుండి శబ్దం వస్తుంది, కాబట్టి ఇది కంఠ్యం. నిర్యోష్ఠ్యం కనుక పెదవులు గుండ్రంగా తిరగనవసరంలేదు. IPAలో ɯ అక్షరంతో గుర్తింపబడుతుంది.
ఇది సాహిత్యానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
సంవృత కంఠ్య నిర్యోష్ఠ్య అచ్చు | |||
---|---|---|---|
ɯ | |||
| |||
IPA అంకె | 316 | ||
సాంకేతికరణ | |||
అంశం (decimal) | ɯ | ||
యూనికోడ్ (hex) | U+026F | ||
X-SAMPA | M | ||
కిర్షెన్బాం | u- | ||
పలుకు | |||
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.