సంజయ్ కుమార్ (సైనికుడు)
పరమ వీర చక్ర గ్రహీత / From Wikipedia, the free encyclopedia
నాయిబ్ సుబేదార్[1][2] సంజయ్ కుమార్, PVC (జ. 3 మార్చి 1976[3]) భారత సైనిక దళం లో సైనికుదు. ఆయన జూనియర్ కామిషన్డ్ ఆఫీసరుగా ఉన్నారు. ఆయన భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీర చక్ర ను అందుకున్నారు.
త్వరిత వాస్తవాలు Naib Subedarసంజయ్ కుమార్ PVC, జననం ...
Naib Subedar సంజయ్ కుమార్ PVC | |
---|---|
![]() then-Havildar Sanjay Kumar, wearing his PVC medal. | |
జననం | (1976-03-03) 1976 మార్చి 3 (వయసు 48) కలోల్ బకైన్, బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం |
రాజభక్తి | ![]() |
సేవలు/శాఖ | ![]() |
ర్యాంకు | ![]() |
యూనిట్ | 13 JAK RIF |
పోరాటాలు / యుద్ధాలు | కార్గిల్ యుద్ధం |
పురస్కారాలు | ![]() |
మూసివేయి