![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Shane_Warne_February_2015.jpg/640px-Shane_Warne_February_2015.jpg&w=640&q=50)
షేన్ వార్న్
ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు / From Wikipedia, the free encyclopedia
షేన్ వార్న్ (1969 సెప్టెంబరు 13 - 2022 మార్చి 4) ఆస్ట్రేలియా దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో 1000 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708), 194 వన్డేలు ఆడిన వార్న్ 293 వికెట్లు, ఐపీఎల్లో 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708) సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కి, 2013 జులై లో క్రికెట్లో అన్ని రకాల ఫార్మాట్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, తర్వాత మరణించేదాకా వ్యాఖ్యాతగా కొనసాగాడు.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పూర్తి పేరు ...
![]() | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | షేన్ కీత్ వార్న్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1969-09-13)1969 సెప్టెంబరు 13 విక్టోరియా , ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 2022 మార్చి 4(2022-03-04) (వయసు 52) కోహ్ సముయ్, థాయిలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | వార్ని | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.83 మీ. (6 అ. 0 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేతి లెగ్‌స్పిన్నర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 350) | 1992 జనవరి 2 - [[![]() ![]() | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2007 జనవరి 2 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 110) | 1993 మార్చి 24 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2005 జనవరి 10 - ఆసియ XI తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 23 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990/91–2006/07 | విక్టోరియా (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000–2007 | హాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2011 | రాజస్తాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | మెల్బోర్న్ స్టార్స్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2008 మార్చి 29 |
మూసివేయి