![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fa/Pandit_Shivkumar_Sharma_Santoor.jpg/640px-Pandit_Shivkumar_Sharma_Santoor.jpg&w=640&q=50)
శివకుమార్ శర్మ
భారతీయ శాస్త్రీయ సంగీతకారుడు / From Wikipedia, the free encyclopedia
పండిట్ శివకుమార్ శర్మ(1938 జనవరి 13 - 2022 మే 10) భారతదేశానికి చెందిన సంగీత విద్వాంసుడు, సంతూర్ వాయిద్యకారుడు. ఆయన సంగీతరంగంలో సేవలకుగానూ 1991లో పద్మశ్రీ, 2001లో పద్మవిభూషణ్ పురస్కారలతో భారత ప్రభుత్వం సత్కరించింది.
త్వరిత వాస్తవాలు పండిట్ శివకుమార్ శర్మ, వ్యక్తిగత సమాచారం ...
పండిట్ శివకుమార్ శర్మ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జననం | (1938-01-13)1938 జనవరి 13 [1] జమ్మూ, జమ్మూ కాశ్మీరు, బ్రిటిష్ రాజ్ |
మూలం | జమ్మూ, భారతదేశం |
మరణం | 2022 మే 10(2022-05-10) (వయసు 84)[2] |
సంగీత శైలి | హిందుస్థానీ సంగీతము |
వృత్తి | సంగీత దర్శకుడు, సంగీత విద్వాంసుడు |
వాయిద్యాలు | సంతూర్, తబలా |
క్రియాశీల కాలం | 1955–2022 |
జీవిత భాగస్వామి | మనోరమ |
పిల్లలు | రాహుల్ శర్మ, రోహిత్ శర్మ |
సంబంధిత చర్యలు | రాహుల్ శర్మ(కుమారుడు) హరిప్రసాద్ చౌరాసియా |
మూసివేయి