![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/75/ShashiKapoor.jpg/640px-ShashiKapoor.jpg&w=640&q=50)
శశి కపూర్
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
శశి కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఆయన 1938 మార్చి 18న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ బహుమతి ప్రదానం చేసింది.
త్వరిత వాస్తవాలు శశి కపూర్, జననం ...
శశి కపూర్ | |
---|---|
![]() | |
జననం | బల్బీర్ రాజ్ పృధ్వీరాజ్ కపూర్ (1938-03-18)1938 మార్చి 18 [1] |
మరణం | 2017 డిసెంబరు 4(2017-12-04) (వయసు 79) |
ఇతర పేర్లు | బల్బీర్ శశి బల్బీర్ రాజ్ షాషా శశి బాబా |
వృత్తి | నటుడు, దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1941–1999 (విరమణ) |
ఎత్తు | 1.83 మీటర్లు |
జీవిత భాగస్వామి | జెన్నిఫర్ కెండల్ (1958–1984) |
పిల్లలు | కునాల్ కపూర్ కరణ్ కపూర్ సంజనా కపూర్ |
తల్లిదండ్రులు | పృథ్వీరాజ్ కపూర్ |
బంధువులు | కపూర్ కుటుంబం |
మూసివేయి