![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Virbhadra_Singh_HP.jpg/640px-Virbhadra_Singh_HP.jpg&w=640&q=50)
వీరభద్ర సింగ్
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
వీరభద్ర సింగ్ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. వీరభద్ర సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
వీరభద్ర సింగ్ | |||
![]() వీరభద్ర సింగ్ | |||
హిమాచల్ ప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 25 డిసెంబర్ 2012 – 27 డిసెంబర్ 2017 | |||
ముందు | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
---|---|---|---|
తరువాత | జై రామ్ ఠాకూర్ | ||
నియోజకవర్గం | షిమ్లా గ్రామీణ | ||
పదవీ కాలం 6 మార్చ్ 2003 – 30 డిసెంబర్ 2007 | |||
ముందు | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
తరువాత | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
నియోజకవర్గం | రోహ్రు | ||
పదవీ కాలం 3 డిసెంబర్ 1993 – 24 మార్చి 1998 | |||
ముందు | శాంతా కుమార్ | ||
తరువాత | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
నియోజకవర్గం | రోహ్రు | ||
పదవీ కాలం 8 ఏప్రిల్ 1983 – 5 మార్చి 1990 | |||
ముందు | ఠాకూర్ రామ్ లాల్ | ||
తరువాత | శాంతా కుమార్ | ||
నియోజకవర్గం | రోహ్రు | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2017 – 2021 | |||
ముందు | గోవింద్ రామ్ శర్మ | ||
తరువాత | సంజయ్ అవస్థి[1] | ||
నియోజకవర్గం | ఆర్కీ | ||
కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి | |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 26 జూన్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | దిన్షా పటేల్ | ||
తరువాత | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి | |||
పదవీ కాలం 28 మే 2009 – 18 జనవరి 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
తరువాత | బేణి ప్రసాద్ వర్మ | ||
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి | |||
పదవీ కాలం సెప్టెంబర్ 1982 – ఏప్రిల్ 1983 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
కేంద్ర పర్యాటక , విమానాయ శాఖ మంత్రి | |||
పదవీ కాలం డిసెంబర్ 1976 – మార్చి 1977 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1934-06-23)1934 జూన్ 23 సరాహన్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
మరణం | 2021 జూలై 8(2021-07-08) (వయసు 87)[2][3] సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | రత్న కుమారి(1954-1983), ప్రతిభ సింగ్ (1985-) | ||
సంతానం | విక్రమాదిత్య సింగ్ | ||
నివాసం | *పదం ప్యాలస్,రాంపూర్ , హిమాచల్ ప్రదేశ్,*హాలీ లాడ్జ్ ,సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ | ||
సంతకం | ![]() |
మూసివేయి