వి. ఆర్. కృష్ణ అయ్యర్
సుప్రీంకోర్టులో మాజీ న్యాయమూర్తి / From Wikipedia, the free encyclopedia
జస్టిస్ కృష్ణ అయ్యర్ గా సుప్రసిద్దుడైన వి. ఆర్. కృష్ణ అయ్యర్ ఒక భారతదేశ న్యాయమూర్తి. ఈయన సేవలకు గానూ భారత ప్రభుత్వము 1999లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది.
త్వరిత వాస్తవాలు వ్యక్తిగత వివరాలు, జననం ...
వి. ఆర్. కృష్ణ అయ్యర్ | |||
వ్యక్తిగత వివరాలు |
|||
---|---|---|---|
జననం | (1914-11-15)1914 నవంబరు 15 పలక్కడ్, మలబార్ జిల్లా, మద్రాసు రాజ్యము, బ్రిటీష్ ఇండియా | ||
మరణం | 2014 డిసెంబరు 4(2014-12-04) (వయసు 100) కోచి, కేరళ, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
నివాసం | ఎర్నాకుళం | ||
మతం | హిందూ |
మూసివేయి