![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6f/CMB_Timeline300_no_WMAP.jpg/640px-CMB_Timeline300_no_WMAP.jpg&w=640&q=50)
విశ్వం
గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, అంతరిక్షం, సమస్త పదార్థాలు, సమస్త శక్తులన్నీ / From Wikipedia, the free encyclopedia
ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలయిన అంతరిక్ష పదార్ధాల సముదాయమునే విశ్వము అంటాం. విశ్వం లోని ప్రతీ అణువు కణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. అంతరిక్షం, కాలం, అన్ని రూపాల పదార్థం, బలం,, గతి,, భౌతిక నియమాలు, స్థిరాంకాలు వీటిని నియంత్రిస్తూ వుంటాయి. విశ్వం అనే పదానికి 'జగత్తు', 'ప్రపంచం', 'ప్రకృతి' అనే అర్థాలూ ఉన్నాయి. భూమి స్థిరంగా లేదు, పరిభ్రమిస్తూవుంది అని ఫోకాల్ట్ లోలకం ద్వారా చూపించే కళాకారుని నమూనా.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6f/CMB_Timeline300_no_WMAP.jpg/640px-CMB_Timeline300_no_WMAP.jpg)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2f/Hubble_ultra_deep_field.jpg/640px-Hubble_ultra_deep_field.jpg)