బలం
ఒక వస్తువు కదలికను మార్చడానికి కారణమయ్యే ప్రభావం / From Wikipedia, the free encyclopedia
బలం అనే తెలుగు మాటని ఫోర్స్ అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.
ఒక వస్తువులో త్వరణమును కలిగించే ప్రభావమును బలము అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల సదిశ ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు. బలమును న్యూటన్ లలో కొలుస్తారు. బలము వస్తు స్వరూపములో మార్పునకు కారణమవుతుంది. ఈ బలము బ్రమణబ్రామకము (టార్క్), వత్తిడి రూపములలో కూడా ఉంటుంది.