విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు
విశాఖపట్నం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో విశాఖపట్నం జిల్లా ఒకటి. సింహాచలం ఆలయం, కైలాసగిరి, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలు ఈ జిల్లాలో ఉన్నాయి.