From Wikipedia, the free encyclopedia
2016 సంవత్సరపు అంతర్జాతీయ మహిళా మాసం (International Women's Month) సందర్భంగా నోబెల్ బహుమతి గ్రహీతలైన మహిళల గురించి తెవికీలో వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఇది. 2016 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 48 మంది మహిళలు ప్రపంచ శాంతి, భౌతికశాస్త్రం, సాహిత్యం తదితర రంగాల్లో చేసిన అత్యున్నత కృషికి గాను ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి అందుకున్నారు. మొత్తం 48 మంది మహిళల గురించి వ్యాసాలను చక్కని వ్యాసాలుగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యం.
చేయాల్సిన పని | బాధ్యత వహించే వికీ సభ్యులు | సలహాలు/సూచనలు |
---|---|---|
వ్యాసాలు రాయడం | --Pranayraj1985 (చర్చ) 08:20, 18 మార్చి 2016 (UTC) | |
ఉన్న వ్యాసాలను అభివృద్ధి చేయడం | ||
రాసిన వ్యాసాల్లో సమాచారపెట్టె చేర్చి నింపడం | ||
వ్యాసాల మూలాలు, అంతర్వికీ లింకులు పర్యవేక్షించడం | ||
ప్రాజెక్టు గురించి పత్రికల్లోనూ, సామాజిక వేదికల్లోనూ ప్రచారం కల్పించడం | ||
వ్యాసాలను శుద్ధి చేయడం | ||
అంతర్జాలంలో వీరికి సంబంధించిన మూలాలు శోధించి అందించడం | ||
బొమ్మల సేకరణ, చేర్పు | ||
వికీడేటాలో లేబుల్స్ అనువాదం | --Rajasekhar1961 (చర్చ) 07:35, 14 మార్చి 2016 (UTC) |
వర్గం:నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు నుంచి స్వీకరించి ఇక్కడ జాబితా వేయొచ్చు
సంవత్సరం | చిత్రం | పురస్కార గ్రహీత | పురస్కార వివరణ | దేశం | రచయిత |
---|---|---|---|---|---|
2013 | ఆలిస్ మన్రో | (సాహిత్యం- 2013) | కెనడా | భాస్కరనాయుడు | |
1982 | ఆల్వా రీమర్ మిర్డాల్ | (శాంతి - 1982) | స్వీడన్ | ||
1991 | అంగ్ సాన్ సూకీ | (శాంతి - 1991) | బర్మా | --t.sujatha | |
2009 | అడాయీ యోనత్ | (రసాయనశాస్త్రం -2009) | ఇజ్రాయిల్ | t.sujatha (చర్చ) 16:42, 21 మార్చి 2016 (UTC) | |
2004 | ఎల్ఫ్రిద్ జెలినెక్ | (సాహిత్యం - 2004) | ఆస్ట్రియా | పవన్ సంతోష్ | |
1946 | ఎమిలీ గ్రీన్ బాల్చ్ | (శాంతి - 1946) | యునైటెడ్ స్టేట్స్ | -Pranayraj1985 | |
2009 | ఎలిజబెత్ బ్లాక్బన్ | (ఫిజియాలజీ-2009) | ఆస్ట్రేలియా,యునైటెడ్ స్టేట్స్ | t.sujatha (చర్చ) 03:28, 25 మార్చి 2016 (UTC) | |
2009 | ఎలినార్ అస్ట్రోం | (ఎకానమీ- 2009) | యునైటెడ్ స్టేట్స్ | ||
2011 | ఎలెన్ జాంసన్ | (శాంతి-2011) | లిబరియా | ||
1935 | ఐరీన్ జూలియట్ క్యూరీ | (రసాయన శాస్త్రం - 1935) | ఫ్రాంస్ | Rajasekhar1961 | |
2009 | కరోల్ డబల్యూ గ్రీడర్ | (ఫిజియాలకీ-2009) | యునైటెడ్ స్టేట్స్ | ||
1995 | క్రిస్టేన్ సుస్లీన్ వోల్హార్డ్ | (ఔషధి/శరీర శాస్త్రం - 1995) | జర్మనీ | ||
1947 | గెర్టీ థెరెసా కోరీ | (చికిత్సా విజ్ఞానం - 1947) | యునైటెడ్ స్టేట్స్ | ||
1945 | గబ్రియేలా మిస్ట్రాల్ | (సాహిత్యం - 1945) | చిలీ | పవన్ సంతోష్ | |
1926 | గ్రేజియా డెలెడా | (సాహిత్యం - 1926) | ఇటలీ | కె.వెంకటరమణ⇒చర్చ 09:32, 18 మార్చి 2016 (UTC) | |
1997 | జోడీ విలియమ్స్ | (శాంతి - 1997) | యునైటెడ్ స్టేట్స్ | ||
1988 | జర్ట్రూడ్ బేలే ఎలియన్ | (ఔషధి/శరీర శాస్త్రం - 1988) | యునైటెడ్ స్టేట్స్ | ||
1931 | జేన్ ఆడమ్స్ | (శాంతి - 1931) | యునైటెడ్ స్టేట్స్ | --Rajasekhar1961 (చర్చ) 07:41, 14 మార్చి 2016 (UTC) | |
2011 | తవాకెల్ కర్మన్ | (శాంతి-2011) | యేమన్ | --t.sujatha (చర్చ) 03:14, 19 మార్చి 2016 (UTC) | |
2015 | తు యుయు | (ఫిజియాలజీ-2015) | చైనా | కె.వెంకటరమణ⇒చర్చ 09:24, 18 మార్చి 2016 (UTC) | |
1991 | నాడైన్ గార్డిమర్ | (సాహిత్యం - 1991) | దక్షిణ ఆఫ్రికా | ||
1993 | టోనీ మారిసన్ | (సాహిత్యం - 1993) | యునైటెడ్ స్టేట్స్ | ||
2007 | డోరిస్ లెస్సింగ్ | (సాహిత్యం- 2007) | యునైటెడ్ స్టేట్స్ | ||
1964 | దస్త్రం:Dorothy Hodgkin Nobel.jpg | డోరోతీ మేరీ క్రోఫుట్ హాజ్కిన్ | (రసాయన శాస్త్రం - 1964) | యునైటెడ్ కింగ్డం | |
1966 | నెల్లీ శాక్స్ | (సాహిత్యం - 1966) | స్వీడన్-జర్మనీ | ||
1938 | పెర్ల్ ఎస్.బక్ | (సాహిత్యం - 1938) | యునైటెడ్ స్టేట్స్ | ||
2008 | ఫ్రాన్కోయిస్ బారే సినౌసీ | (ఫిజియాజజీ -2008) | ఫ్రాంస్ | ||
1906 | బర్ధావాన్ సట్నర్ | (శాంతి - 1906) | ఆస్ట్రియా- హంగేరీ | కె.వెంకటరమణ⇒చర్చ 09:35, 18 మార్చి 2016 (UTC) | |
1983 | బార్బరా మెక్లింటాక్ | (ఔషధి/శరీర శాస్త్రం - 1983) | యునైటెడ్ స్టేట్స్ | ||
1976 | బెట్టీ స్మిత్ విలియమ్స్ | (శాంతి - 1976) | యునైటెడ్ కింగ్డం | ||
2014 | మలాలా యూసఫ్ జై | (శాంతి-2014) | పాకిస్తాన్ | ||
2014 | మే-బ్రిట్ మోసర్ | (ఫిజియాలజీ-2014) | నార్వే | కె.వెంకటరమణ⇒చర్చ 09:24, 18 మార్చి 2016 (UTC) | |
1979 | మదర్ థెరెసా | (శాంతి - 1979) | భారతదేశం | ||
1963 | మరియా గెప్పర్ట్ మాయర్ | (భౌతిక శాస్త్రం - 1963) | యునైటెడ్ స్టేట్స్ | ||
1976 | మేయ్రీడ్ కోరీగన్ | (ఫిజియాలజీ - 1976) | యునైటెడ్ - కింగ్డం | ||
1903 | మేరీ క్యూరీ | (భౌతిక శాస్త్రం - 1903) | పోలాండ్- ఫ్రాంస్ | ||
1911 | మేరీ క్యూరీ | (రసాయనశాస్త్రం-1911 ) | పోలాండ్- ఫ్రాంస్ | ||
1992 | రిగోబర్టా మేంచూ | (శాంతి - 1992) | గౌతమాలా | ||
1986 | రీటా లెవీ మెంటాల్చినీ | (ఔషధి/శరీర శాస్త్రం - 1986) | ఇటలీ- యునైటెడ్ స్టేట్స్ | ||
1977 | రోజ్లిన్ సస్మెన్ యాలో | (ఔషధి/శరీర శాస్త్రం - 1977) | యునైటెడ్ స్టేట్స్ | ||
2004 | లిండా బి. బక్ | (ఔషది/శరీర శాస్త్రం - 2004) | యునైటెడ్ స్టేట్స్ | ||
2011 | లేమాహ్ గ్బోవీ | (శాంతి- 2011) | లిబరియా | ||
2004 | వాంగరీ మాథాయి | (శాంతి - 2004) | కెన్యా | ||
1996 | విస్లావా సింబోర్స్కా | (సాహిత్యం - 1996) | పోలండ్ | ||
1909 | సెల్మా లాగర్ లోఫ్ | (సాహిత్యం - 1909) | స్వీడన్ | ||
1928 | సిగ్రిడ్ అండ్సెట్ | (సాహిత్యం - 1928) | నార్వే | --t.sujatha (చర్చ) 06:15, 14 మార్చి 2016 (UTC) | |
2015 | స్వెత్లానా అలెక్సీవిచ్ | (సాహిత్యం-2015) | బెలారస్ | కె.వెంకటరమణ⇒చర్చ 09:24, 18 మార్చి 2016 (UTC) | |
2008 | హెర్టా ముల్లర్ | (సాహిత్యం-2008) | జర్మనీ,రోమానియా | ||
2003 | షిరీన్ ఇబాదీ | (శాంతి - 2003) | ఇరాన్ | రహ్మానుద్దీన్ (చర్చ) 09:53, 16 మార్చి 2016 (UTC) | |
[[::en::List of female Nobel laureates|నోబెల్ పురస్కారగ్రహీతల జాబితా]]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.