వికీడేటా
ఉచిత జ్ఞాన భాండాగారం / From Wikipedia, the free encyclopedia
వికీడేటా అనేది వికీమీడియా ఫౌండేషన్ అందచేస్తున్న సహకారంతో సవరించగల జ్ఞాన భాండారము. ఇది ఒక సాధారణ స్వేచ్ఛా డేటా మూలం. దీనిని వికీపీడియా లాంటి వికీమీడియా ప్రాజెక్టులలో వాడతారు, [3][4] ఇది ప్రజోపయోగ పరిధి షరతులతో అందుబాటులో ఉంది. మీడియా ఫైళ్ళకు నిల్వ ప్రాజెక్టు వికీమీడియా కామన్స్లాగా, ఇది అన్ని వికీమీడియా ప్రాజెక్టుల కోసం జ్ఞాన భాండాగారం. వికీడేటా సాఫ్ట్వేర్ ను వికీబేస్(Wikibase) గా వ్యవహరిస్తారు.[5]
త్వరిత వాస్తవాలు Type of site, Owner ...
Type of site |
|
---|---|
Owner | వికీమీడియా ఫౌండేషన్[1][2] |
Commercial | కాదు |
Registration | ఐచ్ఛికం |
మూసివేయి