లాసన్స్ బే కాలనీ
విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం From Wikipedia, the free encyclopedia
విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం From Wikipedia, the free encyclopedia
లాసన్స్ బే కాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని ఒక శివారు ప్రాంతం.[1] నగరంలోని ప్రశాంతమైన, అందమైన నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[2]
లాసన్స్ బే కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17.732940°N 83.334212°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530017 |
Vehicle registration | ఏపి-31 |
ఇది 17.732940°N 83.334212°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
ఇక్కడికి సమీపంలో జాలరి పేట, ఎంవిపి కాలనీ, అప్పుఘర్, నార్త్ క్యాంపస్, మద్దిలపాలెం మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
ఈ కాలనీ ఎంవిపి కాలనీ పక్కనే ఉంది. నగరంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాలలో ఒకటైన లాసన్స్ బే కాలనీలో ఒక బీచ్ కొత్తగా ప్రారంభించబడింది, పార్కులు కూడా ఉన్నాయి.[3]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మాధవధార మీదుగా సాగర్ నగర్, ద్వారకా నగర్, డాబా గార్డెన్స్, జగదాంబ సెంటర్, వెంకోజిపాలెం, ఎంవిపి కాలనీ, పెద వాల్తేరు, సిరిపురం, ఆర్టీసీ కాంప్లెక్స్, అప్పుఘర్, టౌన్ కొత్తరోడ్, సింధియా, మల్కాపురం, గాజువాక, పెదగంట్యాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.