![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0f/IN-LA.svg/langte-640px-IN-LA.svg.png&w=640&q=50)
లడఖ్ లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
లడఖ్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లోని ఏకైక నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం విస్తీర్ణ పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం, మొత్తం వైశాల్యం 173,266 చదరపు కిలోమీటర్లు (1.86502×1012 sq ft) . 2019లో నియోజకవర్గంలో ఓటర్ల (ఓటర్లు) సంఖ్య 159,000 .