రామకృష్ణ బీచ్
విశాఖపట్నంలోని బీచ్ / From Wikipedia, the free encyclopedia
రామకృష్ణ బీచ్ (రామకృష్ణ మిషన్ బీచ్) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గల ప్రసిద్ధ బీచ్ (సముద్రతీరం). ఇక్కడగల రామకృష్ణ మఠం నుండి బీచ్ కు ఈ పేరు వచ్చింది. ఈ బీచ్ ప్రధమంగా ఐ.ఎన్.యస్. కుర్సురా ఎస్ 20 జలాంతర్గామి మ్యూజియంకు ప్రసిద్ది చెందింది, ఇది కాల్వరి తరగతి జలాంతర్గామి.[1] ఇక్కడ కాళి దేవాలయం ఉంది.
త్వరిత వాస్తవాలు రామకృష్ణ బీచ్, ప్రదేశము ...
రామకృష్ణ బీచ్ | |
---|---|
ప్రదేశము | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
మూసివేయి