రాజ్ బబ్బర్
From Wikipedia, the free encyclopedia
రాజ్ బబ్బర్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన దాదాపు 150 పైగా చిత్రాలు మరియు 30 నాటకాల్లో నటించి, 1989లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి మూడుసార్లు లోక్సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
రాజ్ బబ్బర్ | |||
![]() | |||
పదవీ కాలం 14 మార్చి 2015 – 25 నవంబర్ 2020 | |||
ముందు | మనోరమ డోబ్రియాల్ శర్మ | ||
---|---|---|---|
తరువాత | నరేష్ బన్సాల్ | ||
నియోజకవర్గం | ఉత్తరాఖండ్ | ||
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు | |||
పదవీ కాలం 12 జులై 2016 – 7 అక్టోబర్ 2019 | |||
తరువాత | అజయ్ కుమార్ లల్లూ | ||
పదవీ కాలం ఉప ఎన్నిక - నవంబర్ 2009 – 2014 | |||
ముందు | రామ్ జీ లాల్ సుమన్ | ||
తరువాత | అక్షయ్ యాదవ్ | ||
పదవీ కాలం 1999 – 2009 | |||
ముందు | భగవాన్ శంకర్ రావత్ | ||
తరువాత | రాంశంకర్ కఠారియా | ||
పదవీ కాలం 1994 – 1999 | |||
నియోజకవర్గం | ఉత్తర ప్రదేశ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1952-06-23) 1952 జూన్ 23 (వయసు 72) తుండ్ల, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ(ప్రస్తుతం), సమాజ్ వాదీ పార్టీ(పూర్వం) | ||
తల్లిదండ్రులు | కుషాల్ కుమార్ బబ్బర్ (తండ్రి) శోభా బబ్బర్ (తండ్రి) | ||
జీవిత భాగస్వామి | నాదిరా బబ్బర్(1975– ప్రస్తుతం, ఇద్దరు పిల్లలు)[1] స్మితా పాటిల్[2] | ||
బంధువులు | కాజ్రి బబ్బర్ (కోడలు)[3][4] | ||
సంతానం | ఆర్య బబ్బర్ జుహీ బబ్బర్ ప్రతీక్ బబ్బర్ | ||
పూర్వ విద్యార్థి | డా. భీంరావు అంబేద్కర్ యూనివర్సిటీ | ||
వృత్తి |
| ||
సంతకం | ![]() |
మూసివేయి