![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/95/Rajesh_Roshan.jpg/640px-Rajesh_Roshan.jpg&w=640&q=50)
రాజేష్ రోషన్
భారతీయ సినిమా సంగీత దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
రాజేష్ రోషన్ లాల్ నగ్రత్ (జననం 24 మే 1955) ఒక భారతీయ హిందీ సినిమా సంగీత దర్శకుడు, స్వరకర్త. అతను సంగీత దర్శకుడు రోషన్, గాయని ఇరా రోషన్ కుమారుడు.
రాజేష్ రోషన్ లాల్ నగ్రత్ (జననం 24 మే 1955) ఒక భారతీయ హిందీ సినిమా సంగీత దర్శకుడు, స్వరకర్త. అతను సంగీత దర్శకుడు రోషన్, గాయని ఇరా రోషన్ కుమారుడు.