రమేష్ నాయుడు
సంగీత దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
పువ్వుల రమేష్ నాయుడు (జూన్ 27, 1933 - సెప్టెంబర్ 3, 1987) 1970వ, 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.
త్వరిత వాస్తవాలు
రమేష్ నాయుడు | |
![]() | |
జన్మ నామం | పువ్వుల రమేష్ నాయుడు |
జననం | (1933-06-27)1933 జూన్ 27 కొండపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
మరణం | 1987 సెప్టెంబరు 3(1987-09-03) (వయసు 54) |
క్రియాశీలక సంవత్సరాలు | 1933–1987 |
మూసివేయి