రథసప్తమి
From Wikipedia, the free encyclopedia
హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది.
త్వరిత వాస్తవాలు రథ సప్తమి Ratha Saptami, యితర పేర్లు ...
రథ సప్తమి Ratha Saptami | |
---|---|
యితర పేర్లు | సూర్య జయంతి, మాఘ సప్తమి |
జరుపుకొనేవారు | హిందువులు |
ప్రారంభం | మాఘ శుద్ధ సప్తమి |
సంబంధిత పండుగ | శ్రీ సూర్యనారాయణస్వామి |
ఆవృత్తి | ప్రతియేట |
మూసివేయి