మొకొక్ఛుంగ్
నాగాలాండ్ రాష్ట్రంలోని మొకొక్ఛుంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. / From Wikipedia, the free encyclopedia
మొకొక్ఛుంగ్, నాగాలాండ్ రాష్ట్రంలోని మొకొక్ఛుంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. మున్సిపాలిటీగా కూడా మార్చబడింది. ఏవో తెగ ప్రజల సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉన్న ఈ పట్టణం ఉత్తర నాగాలాండ్ లోని అతి ముఖ్యమైన పట్టణ కేంద్రంగా నిలుస్తోంది. ఈ పట్టణంలో 16 వార్డులు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు మొకొక్ఛుంగ్, దేశం ...
మొకొక్ఛుంగ్ | |
---|---|
Coordinates: 26.32°N 94.50°E / 26.32; 94.50 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
జిల్లా | మొకొక్ఛుంగ్ |
Government | |
• Type | మున్సిపాలిటీ |
• Body | మొకొక్ఛుంగ్ మున్సిపల్ కౌన్సిల్ |
Elevation | 1,325 మీ (4,347 అ.) |
జనాభా (2011) | |
• Total | 35,913[1] |
భాషలు | |
• అధికారిక | ఇంగ్లీష్ |
• మాండలికాలు | ఏవో |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 798601 |
టెలిఫోన్ కోడ్ | 91 (0)369 |
Vehicle registration | ఎన్ఎల్ - 02 |
మూసివేయి