మెదక్ జిల్లా
తెలంగాణా రాష్ట్రానికి చెందిన జిల్లా / From Wikipedia, the free encyclopedia
మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1] మెదక్ పట్టణం హైదరాబాదుకు 100 కి మీ ల దూరంలో ఉంది. మెదక్ జిల్లాకు ముఖ్యపట్టణం మెదక్ పట్టణం.
?మెదక్ తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18.03°N 78.27°E / 18.03; 78.27 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 9,699 కి.మీ² (3,745 చ.మై) |
ముఖ్య పట్టణం | మెదక్ |
ప్రాంతం | తెలంగాణ |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
30,31,877 (2011 నాటికి) • 313/కి.మీ² (811/చ.మై) • 1524187 • 1507690 • 53.24(2001) • 65.52 • 40.68 |