![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Methyl-orange-sample.jpg/640px-Methyl-orange-sample.jpg&w=640&q=50)
మిథైల్ ఆరెంజ్
రసాయన సమ్మేళనం / From Wikipedia, the free encyclopedia
మిథైల్ ఆరెంజి అనునది pH సూచిక. దీనిని టైట్రేషన్ కొరకు తరచుగా వినియోగిస్తారు.
త్వరిత వాస్తవాలు పేర్లు, గుర్తింపు విషయాలు ...
![]() | |
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Sodium 4-[(4-dimethylamino)phenyldiazenyl]benzenesulfonate | |
ఇతర పేర్లు
Sodium 4-[(4-dimethylamino)phenylazo]benzenesulfonate | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [547-58-0] |
SMILES | [Na+].CN(C)c2ccc(/N=N/c1ccc(cc1)S([O-])(=O)=O)cc2 |
| |
ధర్మములు | |
C14H14N3NaO3S | |
మోలార్ ద్రవ్యరాశి | 327.33 g·mol−1 |
సాంద్రత | 1.28 g/cm3, solid |
ద్రవీభవన స్థానం | >300 °C (572 °F; 573 K) not precisely defined |
బాష్పీభవన స్థానం | decomposes |
నీటిలో ద్రావణీయత |
0.5 g/100 mL (20 °C) soluble in hot water |
ద్రావణీయత | insoluble in diethyl ether[1] |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | Toxic (T) |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | ![]() |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H301 |
GHS precautionary statements | P308, P310 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R25 |
S-పదబంధాలు | S37, S45 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose) |
60 mg/kg (rat, oral) |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి
దీనిని తరచుగా రసాయన శాస్త్రంలో టైట్రేషన్ కు ఉపయోగించుటకు కారణము అది ఆమ్ల క్షారాల రంగును మార్చడమే. ఒక మధ్య-బలమైన ఆమ్లం యొక్క రంగును మార్చుట వల్ల దీనిని ఆమ్లాల టైట్రేషన్లలో తరచుగా ఉపయోగిస్తారు. సార్వజనీన సూచిక వలె కాకుండా మిథైల్ ఆరెంజ్ రంగు మార్పు యొక్క పూర్తి వర్ణపటం కలిగి ఉండదు. కానీ తీవ్రమైన అంత్య బిందువును కలిగి ఉంటుంది.