మానస సరోవరం
మానస సరోవరం అనేది హిందూ పుణ్యక్షేత్రం. / From Wikipedia, the free encyclopedia
మానసరోవరం, (మానస సరోవరం అనేది హిందూ పుణ్యక్షేత్రం. ఇది అఖండ భారతంలోని భాగం. హిందువులకు పవిత్రమైన ప్రాంతంగా దర్శిస్తారు. (లేక మానస సరోవరం, లేక మానస్) అనేది చైనా (China) కు చెందిన టిబెట్ (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, నేపాల్‌కు చేరువలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
త్వరిత వాస్తవాలు Lake Manasarovar, ప్రదేశం ...
Lake Manasarovar | |
---|---|
ప్రదేశం | Burang County, Ngari Prefecture, Tibet, China |
అక్షాంశ,రేఖాంశాలు | 30.65°N 81.45°E / 30.65; 81.45 |
స్థానిక పేరు | [Mapam Yumtso (Standard Tibetan)] Error: {{Native name}}: missing language tag (help) (language?) |
ఉపరితల వైశాల్యం | 410 km2 (160 sq mi) |
గరిష్ట లోతు | 90 m (300 ft) |
ఉపరితల ఎత్తు | 4,590 m (15,060 ft) |
ఘనీభవనం | Winter |
మూసివేయి