![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/61/%25E0%25A6%25AE%25E0%25A6%25BE%25E0%25A6%25A7%25E0%25A6%25AC%25E0%25A7%2580_%25E0%25A6%25AE%25E0%25A7%2581%25E0%25A6%2596%25E0%25A7%258B%25E0%25A6%25AA%25E0%25A6%25BE%25E0%25A6%25A7%25E0%25A7%258D%25E0%25A6%25AF%25E0%25A6%25BE%25E0%25A6%25AF%25E0%25A6%25BC.png/640px-%25E0%25A6%25AE%25E0%25A6%25BE%25E0%25A6%25A7%25E0%25A6%25AC%25E0%25A7%2580_%25E0%25A6%25AE%25E0%25A7%2581%25E0%25A6%2596%25E0%25A7%258B%25E0%25A6%25AA%25E0%25A6%25BE%25E0%25A6%25A7%25E0%25A7%258D%25E0%25A6%25AF%25E0%25A6%25BE%25E0%25A6%25AF%25E0%25A6%25BC.png&w=640&q=50)
మాధబి ముఖర్జీ
బెంగాలీ సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
మాధబి ముఖర్జీ (మాధబి చక్రవర్తి) బెంగాలీ సినిమా నటి. 1970లో వచ్చిన దిబ్రత్రిర్ కబ్యా సినిమాలో నటించి, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[1] బెంగాలీ సినిమారంగంలో విమర్శకుల ప్రశంసలు పొందిన కొన్ని చిత్రాలలో నటించింది, బెంగాలీ సినిమా ప్రముఖ నటీమణులలో ఒకరిగా నిలిచింది.[2]
త్వరిత వాస్తవాలు మాధబి ముఖర్జీ, జననం ...
మాధబి ముఖర్జీ | |
---|---|
![]() చారులత (1964) సినిమాలో మాధబి ముఖర్జీ | |
జననం | (1942-02-10) 1942 ఫిబ్రవరి 10 (వయసు 82) |
ఇతర పేర్లు | మాధబి చక్రవర్తి, మాధబి ముఖోపాధ్యాయ, మాధురి |
గుర్తించదగిన సేవలు | చారులత |
మూసివేయి