![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2e/Mangaldoi_Repose.jpg/640px-Mangaldoi_Repose.jpg&w=640&q=50)
మంగల్దాయి
అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లా ముఖ్య పట్టణం. / From Wikipedia, the free encyclopedia
మంగల్దాయి, అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లా ముఖ్య పట్టణం. దరాంగ్ రాజా కుమార్తె సుసేంగ్ఫా (1603-1641) ను వివాహం చేసుకున్న అహోం రాజ్య పాలకుడు మంగల్దాహి పేరుమీద ఈ పట్టణం పేరు వచ్చింది. ఇది దర్రాంగ్ జిల్లా పరిపాలనకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ పట్టణం అస్సాం రాజధాని నగరం గువహాటికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
త్వరిత వాస్తవాలు మంగల్దాయి মঙ্গলদৈ, దేశం ...
మంగల్దాయి
মঙ্গলদৈ | |
---|---|
పట్టణం | |
![]() ఎల్ఎన్బి రోడ్లోని మంగల్దాయి రిపోస్ భవన దృశ్యం | |
Coordinates: 26.43°N 92.03°E / 26.43; 92.03 | |
దేశం | ![]() |
రాష్ట్రం | అస్సాం |
జిల్లా | దర్రాంగ్ జిల్లా |
పరిపాలన విభాగం | ఉత్తర అస్సాం విభాగం |
ఉపవిభాగం | మంగల్దాయి |
Founded by | అస్సాం ప్రభుత్వం |
Named for | మంగల్దాయి (మంగోల దేవి) |
Government | |
• Body | మంగల్దాయి పురపాలక సంస్థ |
విస్తీర్ణం | |
• పట్టణం | 10 కి.మీ2 (4 చ. మై) |
Elevation | 34 మీ (112 అ.) |
జనాభా (2011) | |
• పట్టణం | 36,993 |
• Metro | 48,345 |
Demonym | మంగల్దనియన్ |
భాషలు | |
• అధికారిక | అస్సామీ |
Time zone | UTC+5:30 (భాతరకాలమానం) |
పిన్కోడ్ | 784125 (తూర్పు, పడమర, దక్షణ), 784529 (ఉత్తర) |
Vehicle registration | ఏఎస్- 13**** |
స్త్రీ, పురుష నిష్పత్తి | 923:1000 ♂/♀ |
మూసివేయి